గంజాయి అక్రమ రవాణా గుట్టురట్టు.. ఇద్దరి అరెస్ట్‌

గంజాయి అక్రమ రవాణా గుట్టురట్టు.. ఇద్దరి అరెస్ట్‌ 27.6 కిలోల ఎండు గంజాయి స్వాధీనం : గూడూరు సీఐ వినయ్‌కుమార్‌ కాకతీయ, హ‌న్మ‌కొండ‌ : గంజాయిని అక్రమంగా రవాణా చేస్తున్న ఇద్దరిని మ‌హ‌బూబాబాద్ జిల్లా గూడూరు మండ‌ల‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. వారి నుంచి 27.6 కిలోల ఎండు గంజాయి, తెల్లరంగు మారుతి కారు, రెండు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. నవంబర్‌ 5న ఉదయం కోబల్‌ తండా ఎక్స్‌ రోడ్డు వద్ద ఎస్సై రమేష్‌బాబు సిబ్బందితో కలిసి వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా, టీఎస్‌ 21...