ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగండి
ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగండి పట్టుదలతో చదివి తల్లిదండ్రుల కలలను నిజం చేయండి : మంత్రి సీతక్క కాకతీయ,ఏటూరునాగారం రూరల్ : యువత లక్ష్యాన్ని నిర్దేశించుకొని పట్టుదలతో చదివి ప్రభుత్వ ఉద్యోగాలు సాధించాలని రాష్ట్ర మంత్రి సీతక్క సూచించారు. ఏటూరునాగారం మండల కేంద్రంలోని గిరిజన భవనం, వైటీసీ, పోలీస్ శిక్షణ కేంద్రాలను మంత్రి సీతక్క సందర్శించారు. ఈ సందర్భంగా పోలీస్ కానిస్టేబుల్, ఎస్సై ఉద్యోగాల కోసం శిక్షణ పొందుతున్న అభ్యర్థులతో మంత్రి మాట్లాడారు. పోటీ పరీక్షల్లో విజయం సాధించాలంటే క్రమశిక్షణ, నిరంతర సాధన, ఆత్మవిశ్వాసం ఎంతో...