మట్వాడాలో కల్తీ పొడుల దందా గుట్టురట్టు!

మట్వాడాలో కల్తీ పొడుల దందా గుట్టురట్టు! రూ.5.92 లక్షల విలువైన 2,250 కిలోల సరుకు పట్టివేత ఒకరి అరెస్ట్‌.. ఫుడ్‌ సేఫ్టీ అధికారులకు అప్పగింత కాకతీయ, వరంగల్ : మట్వాడా పోలీస్‌స్టేషన్‌ పరిధిలో కల్తీ కారం, పసుపు పొడుల నిల్వలు, విక్రయాల వ్యవహారాన్ని టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు గురువారం వెలుగులోకి తెచ్చారు. విశ్వసనీయ సమాచారం మేరకు దాడి చేసి రూ.5,92,500 విలువైన 2,250 కిలోల పొడులను స్వాధీనం చేసుకున్నారు. ఈ వ్యవహారంలో కరీమాబాద్‌కు చెందిన ఆకుతోట గోపిని అదుపులోకి తీసుకున్నారు. స్వాధీనం చేసుకున్న సరుకులో 600...