అలుపెరుగని పోరాటయోధుడు నల్లా నర్సింహులు!
అలుపెరుగని పోరాటయోధుడు నల్లా నర్సింహులు! తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో స్ఫూర్తిదాయక ప్రస్థానం వరంగల్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు చకిలం ఉపేందర్ కాకతీయ, హనుమకొండ : తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో టైగర్ నల్లా నర్సింహులు అలుపెరుగని పోరాటయోధుడని వరంగల్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు చకిలం ఉపేందర్ అన్నారు. గురువారం హనుమకొండలో వరంగల్, హనుమకొండ జిల్లా బార్ అసోసియేషన్ల ఆధ్వర్యంలో నిర్వహించిన నల్లా నర్సింహులు 33వ వర్ధంతి కార్యక్రమంలో ఆయన పాల్గొని చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. నల్లా నర్సింహులు పోరాట స్ఫూర్తిని నేటి...