అడవి దున్నను హతమార్చిన వేట‌గాళ్లు

అడవి దున్నను హతమార్చిన వేట‌గాళ్లు విద్యుత్ షాక్‌తో వ‌న్య‌ప్రాణి వేట‌.. మాంసం విక్రయం సీసీ కెమెరాలతో ఏడుగురి ముఠా గుర్తింపు ఐదుగురి అరెస్టు.. ప‌రారీలో మ‌రో ఇద్ద‌రు నిందితులు కాకతీయ, ములుగు :  అభయారణ్యంలో అడవి దున్నను విద్యుత్‌ షాక్‌తో హతమార్చి మాంసం విక్రయించిన ఐదుగురిని అట‌వీశాఖ అధికారులు అరెస్టు చేశారు. మొత్తం ఏడుగురి స‌భ్యుల‌ను గుర్తించి ఐదుగురిని అరెస్టు చేయ‌గా.. మ‌రో ఇద్ద‌రు ప‌రారీలో ఉన్నారు. ములుగు జిల్లా పస్రా వన్యప్రాణి నిర్వహణ పరిధిలోని మెట్లగూడెం, గోనెపల్లి ప్రాథమిక బీట్‌ ప్రాంతాల్లో ఈ...