వైరా రోడ్డుపై ఆక్రమణల తొలగింపు

వైరా రోడ్డుపై ఆక్రమణల తొలగింపు సౌత్‌ ఇండియా షాపింగ్‌ మాల్‌ నుంచి పాత బస్టాండ్‌ వరకు చర్యలు టౌన్‌ ప్లానింగ్‌, పారిశుద్ధ్య, డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది సంయుక్తంగా తనిఖీలు కాకతీయ, ఖమ్మం : ఖమ్మం నగరంలోని వైరా రోడ్డుపై నగరపాలక సంస్థ అధికారులు ఆక్రమణల తొలగింపు చేపట్టారు. సౌత్‌ ఇండియా షాపింగ్‌ మాల్‌ నుంచి పాత బస్టాండ్‌ వరకు రహదారులు, ఫుట్‌పాత్‌లను ఆక్రమించి ఏర్పాటు చేసిన అక్రమ నిర్మాణాలు, ఇనుప గ్రిల్స్‌, ఇతర అడ్డంకులను తొలగించారు. నగరపాలక సంస్థ పారిశుద్ధ్య సిబ్బంది, టౌన్‌ ప్లానింగ్‌ అధికారులు,...