వన్యప్రాణుల వేటపై ఉక్కుపాదం

వన్యప్రాణుల వేటపై ఉక్కుపాదం అటవీ సంరక్షణకు పోలీసు, అటవీ, జిల్లా యంత్రాంగం ఉమ్మడి కార్యాచరణ గుత్తికోయలకు ప్రత్యామ్నాయ ఉపాధి ములుగు పర్యాటక అభివృద్ధికి సమగ్ర ప్రణాళిక ఎల్‌నినో ముప్పును ఎదుర్కొనేందుకు ముందస్తు కార్యాచరణ రాష్ట్ర పర్యావరణ, అటవీ, శాస్త్ర సాంకేతిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్ కాకతీయ, ములుగు: అటవీ సంపదను కొల్లగొట్టే, వన్యప్రాణుల మనుగడకు ముప్పు కలిగించే చర్యలను ఏమాత్రం ఉపేక్షించవద్దని రాష్ట్ర పర్యావరణ, అటవీ, శాస్త్ర సాంకేతిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్ అధికారులకు స్పష్టం...