వైద్య సేవల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు
వైద్య సేవల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు జాతీయ ఆరోగ్య కార్యక్రమాల లక్ష్యాలను గడువులోగా సాధించాలి డాక్టర్ అప్పయ్య, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి మందుల నిల్వలు, రికార్డుల నిర్వహణపై ఆరా కొండపర్తి పీహెచ్సీని ఆకస్మికంగా తనిఖీ చేసిన డీఎంహెచ్ఓ కాకతీయ, హన్మకొండ : ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడంతో పాటు ప్రభుత్వం నిర్దేశించిన జాతీయ ఆరోగ్య కార్యక్రమాల లక్ష్యాలను నిర్ణీత గడువులోగా సాధించాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ అప్పయ్య వైద్య సిబ్బందిని ఆదేశించారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహించకుండా ప్రజలకు...