2028 ఎన్నికల్లో బీసీల రాజకీయ సునామీ!
2028 ఎన్నికల్లో బీసీల రాజకీయ సునామీ! ఓటు యుద్ధంతో రాజ్యాధికారం సాధిస్తాం ప్రాతినిధ్యం కల్పించని పార్టీలకు రాజకీయంగా బుద్ధి చెబుతాం బీసీ కులగణన కోసం దేశవ్యాప్త ఉద్యమం అవసరం బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ కాకతీయ, హైదరాబాద్ : ఓటు అనే ఆయుధంతో బీసీలంతా ఐక్యంగా నిలిస్తే వచ్చే ఎన్నికల్లో బీసీలే పాలకులవుతారని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ అన్నారు. 2028 ఎన్నికల్లో బీసీలు రాజకీయ సునామీ సృష్టిస్తారని, రాజకీయ ప్రాతినిధ్యం కల్పించని...