బీసీల రాజ్యాధికారమే లక్ష్యంగా పనిచేస్తా
బీసీల రాజ్యాధికారమే లక్ష్యంగా పనిచేస్తా పెద్దగోని వెంకట వరప్రసాద్ గౌడ్ కాకతీయ,రాయపర్తి : బీసీల రాజ్యాధికారమే లక్ష్యంగా నిరంతరం కృషి చేస్తానని పెద్దగోని వెంకట వరప్రసాద్ అన్నారు.గురువారం బీసీ ఐక్య చైతన్య సమితి వరంగల్ జిల్లా నూతన రాష్ట్ర కార్యదర్శి,వర్ధన్నపేట నియోజకవర్గ ఇన్చార్జిగా ఆయన నియమితులయ్యారు.ఈ మేరకు సమితి రాష్ట్ర అధ్యక్షులు ఆకారపు మోహన్ ప్రసాద్ కు నియామక పత్రాన్ని అందచేశారు.ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు మాట్లాడుతూ... బడుగు,బలహీన వర్గాలను చైతన్య పరుస్తూ వారి హక్కుల సాధన కోసం ప్రభుత్వాలపై ఒత్తిడి తెచ్చే విధంగా...