బీసీల హామీల అమలులో కాంగ్రెస్‌ విఫలం!

బీసీల హామీల అమలులో కాంగ్రెస్‌ విఫలం! జీవో 14తో ఆత్మగౌరవ భవనాలకు ఆటంకాలు సంక్షేమ పథకాలపై ప్రభుత్వ నిర్లక్ష్యం జీవో రద్దయ్యే వరకు దశలవారీ ఉద్యమం మాజీ ప్రభుత్వ చీఫ్‌ విప్‌, మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్‌ భాస్కర్‌ కాకతీయ, హ‌న్మ‌కొండ : బీసీలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మాజీ ప్రభుత్వ చీఫ్‌ విప్‌, మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్‌ భాస్కర్‌ విమర్శించారు. జీవో నంబర్‌ 14లో మార్పులను నిరసిస్తూ శుక్రవారం కేయూ జంక్షన్‌ ఎస్డీఎస్సీ వద్ద...