దుగ్గొండి బ్రాందీ షాపును సీజ్‌ చేయాలి

దుగ్గొండి బ్రాందీ షాపును సీజ్‌ చేయాలి టాస్క్‌ఫోర్స్‌ సీఐ, ఇద్దరు కానిస్టేబుళ్లపై విచారణ జరపాలి న‌ర్సంపేట ఆర్డీవోకు సీపీఐ (ఎంఎల్‌) నాయకుల విన‌తి కాకతీయ, నర్సంపేట టౌన్‌ : దుగ్గొండి మండల కేంద్రంలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రాందీ షాపులో అక్రమ మద్యం విక్రయాలు జరుగుతున్నాయనే ఆరోపణలపై వెంటనే చర్యలు తీసుకోవాలని సీపీఐ (ఎంఎల్‌) నాయకులు డిమాండ్‌ చేశారు. శుక్రవారం నర్సంపేట ఆర్డీఓకు వినతిపత్రం అందజేశారు. ఖమ్మం, వరంగల్‌ జిల్లాల్లోని ఇతర మద్యం దుకాణాల నుంచి తక్కువ ధరకు మద్యం కొనుగోలు చేసి తీసుకొచ్చి ఇక్కడ...