ఘనంగా ధన్వంతరి జయంతి వేడుకలు!
ఘనంగా ధన్వంతరి జయంతి వేడుకలు! నాయి బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు భక్తిశ్రద్ధలతో కులదైవానికి నివాళులు కాకతీయ, ఏటూరునాగారం రూరల్: ములుగు జిల్లా ఏటూరునాగారం మండల కేంద్రంలో నాయి బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో కులదైవం శ్రీ ధన్వంతరి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ధన్వంతరి చిత్రపటానికి ప్రత్యేక పూజలు చేసి భక్తిశ్రద్ధలతో జయంతి వేడుకలు జరుపుకున్నారు. కార్యక్రమంలో సంఘం జిల్లా గౌరవ అధ్యక్షుడు దడిగల సమ్మయ్య, మల్యాల రాంచందర్, మండల అధ్యక్షుడు దడిగల నరసింహులు, ఉపాధ్యక్షుడు దడిగల...