నిరుద్యోగుల కన్నీళ్లు తెలిసిన వాడిని!
నిరుద్యోగుల కన్నీళ్లు తెలిసిన వాడిని! పారాచూట్ లీడర్‌ను కాదు..ఆదరించండి 13 ఏళ్లుగా నిరుద్యోగుల మధ్యే నా ప్రయాణం ఎన్నికలప్పుడే సమస్యలు గుర్తుకొచ్చే వారికి పట్టభద్రులే బుద్ధి చెబుతారు! నాలుగు గోడల మధ్య నిరుద్యోగుల కన్నీటి వ్యథలను చూశా ప్రత్యర్థులపై మెండేం కిరణ్ కుమార్ నిప్పులు వరంగల్ పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళనంలో ఘాటు వ్యాఖ్యలు కాకతీయ, హన్మకొండ : స్వలాభం కోసం ఎన్నికల సమయంలో ప్రత్యక్షమై పట్టభద్రుల ఓట్లు పొందాలని చూసే పారాచూట్ నాయకుడిని తాను కాదని, 13 ఏళ్లుగా నిరుద్యోగ యువత మధ్య ఉంటూ...