బాలల హక్కుల రక్షణ అందరి బాధ్యత

బాలల హక్కుల రక్షణ అందరి బాధ్యత వడ్డెకొత్తపల్లి గ్రామ సర్పంచ్‌ పరశురాములు కాకతీయ, పెద్దవంగర : బాలల హక్కుల పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని సర్పంచ్‌ పరశురాములు అన్నారు. శుక్రవారం మండలంలోని వడ్డెకొత్తపల్లి గ్రామంలో బాలల హక్కుల పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. గ్రామంలో ఏ బాలుడికి సమస్య ఎదురైనా వెంటనే స్పందించి అండగా నిలవాలని, వారి సంరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కమిటీ సభ్యులకు సూచించారు. బాలల సమస్యలను గుర్తించి పరిష్కరించే బాధ్యత గ్రామస్థాయి...