రాజీవ్ గాంధీ టౌన్‌షిప్‌లో పనులు పూర్తి చేయాలి
రాజీవ్ గాంధీ టౌన్‌షిప్‌లో పనులు పూర్తి చేయాలి 90 శాతం పూర్తయిన నిర్మాణ పనులు మిగిలిన పనులకు వేగం పెంచాలి పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి కాకతీయ, వరంగల్ : కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్క్‌లో భూములు కోల్పోయిన వారికి కేటాయించిన రాజీవ్ గాంధీ టౌన్‌షిప్‌లో మౌలిక వసతుల అభివృద్ధి పనుల త్వరితగతిన పూర్తి చేయాలని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి, జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద అధికారులకు సూచించారు. రాజీవ్ గాంధీ టౌన్‌షిప్‌లో చేపట్టిన అభివృద్ధి పనుల పురోగతిపై...