లక్ష్యాల సాధనలోప్రథమ స్థానం దక్కాలి

లక్ష్యాల సాధనలోప్రథమ స్థానం దక్కాలి అధికారులకు డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ అప్పయ్య దిశానిర్దేశం కాకతీయ, హన్మ‌కొండ : జిల్లాలో అమలవుతున్న జాతీయ ఆరోగ్య కార్యక్రమాల లక్ష్యాలను సకాలంలో పూర్తి చేసి, రాష్ట్రస్థాయిలో హనుమకొండను ప్రథమ స్థానంలో నిలపాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్‌ అప్పయ్య అధికారులకు సూచించారు. శనివారం ఐడీఓసీ సమావేశ మందిరంలో జాతీయ ఆరోగ్య కార్యక్రమాల పురోగతిపై సమీక్ష నిర్వహించారు. గర్భిణీల ముందస్తు నమోదు, హైరిస్క్‌ గర్భిణీల గుర్తింపు, సాధారణ ప్రసవాలపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని ఆదేశించారు. చిన్నారుల టీకాల వివరాలను యూ-విన్‌...