బొడ్డుచింతలపల్లిని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాలి

బొడ్డుచింతలపల్లిని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాలి అభివృద్ధి పనులను పరిశీలించిన డీపీఓ కె.కల్పన సమిష్టి కృషితోనే జాతీయ స్థాయిలో గుర్తింపు : సర్పంచ్ వనిత కాకతీయ, గీసుగొండ : బొడ్డుచింతలపల్లి గ్రామాన్ని అభివృద్ధి, పారిశుధ్యం, పర్యావరణ పరిరక్షణలో ఆదర్శంగా తీర్చిదిద్దాలని జిల్లా పంచాయతీ అధికారి కె.కల్పన సూచించారు. మండలంలోని బొడ్డు చింతలపెళ్లి గ్రామాన్ని సందర్శించిన ఆమె పంచాయతీ రికార్డులు, పల్లె ప్రకృతి వనం, పారిశుధ్య నిర్వహణతో పాటు వివిధ అభివృద్ధి పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. గ్రామంలో వంద శాతం ఇంటి...