గడువులోగా అభివృద్ధి పనులను పూర్తి చేయాలి

గడువులోగా అభివృద్ధి పనులను పూర్తి చేయాలి 19లోగా గ్రామ సంఘాల భవనాల నిర్మాణాలు పూర్తి చేయాలి జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి వసంత కాకతీయ, గీసుగొండ : గ్రామాల్లో చేపడుతున్న అభివృద్ధి పనులను నిర్దేశిత గడువులోగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి వసంత అధికారులను ఆదేశించారు.మండలంలోని కొనాయిమాకుల,హర్జ్యా తండా,మచ్చాపూర్ గ్రామాల్లో పర్యటించిన ఆమె వివిధ ప్రభుత్వ పథకాల కింద చేపడుతున్న నిర్మాణ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించి పురోగతిని సమీక్షించారు.గ్రామ సంఘాల భవనాల నిర్మాణాలు, ఇంకుడు...