చుంచనకోట కాంగ్రెస్‌లో అధ్యక్ష పదవిపై అసంతృప్తి!
చుంచనకోట కాంగ్రెస్‌లో అధ్యక్ష పదవిపై అసంతృప్తి! కార్యకర్తల అభిప్రాయాలను పక్కనపెట్టి ఏకపక్ష నిర్ణయమా? బంగారు బాను ప్రసాద్‌కు బాధ్యతలు అప్పగించాలి డీసీసీ అధ్యక్షురాలు తుంకుంట అంక్షారెడ్డికి నేతల వినతి కాకతీయ, చేర్యాల : చుంచనకోట గ్రామ కాంగ్రెస్ శాఖ అధ్యక్షుడి ఎంపిక వ్యవహారం పార్టీలో అసంతృప్తికి దారితీసింది. గ్రామ కార్యకర్తలతో సంప్రదించకుండా, పార్టీ శ్రేణులకు సమాచారం ఇవ్వకుండా మండల అధ్యక్షుడు మంజె మల్లేశం ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారంటూ గ్రామ కాంగ్రెస్ కార్యకర్తలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ నిర్ణయాన్ని తాము అంగీకరించడం లేదని...