ఆయన పదవి చేపట్టకపోయినా చంపేస్తారు

ఆయన పదవి చేపట్టకపోయినా చంపేస్తారు రాజీవ్‌ మాటలతో గుండె పగిలింది! ఇందిరా హత్య జరిగిన రోజును గుర్తుచేసుకున్న సోనియా గాంధీ ప్రధాని పదవి వద్దని రాజీవ్‌ను వేడుకున్నానని వెల్లడి తన ఆత్మకథ ‘బిలాంగింగ్‌: ఏ జర్నీ ఆఫ్‌ లవ్‌’లో కీలక విషయాలు 1984 అక్టోబర్‌ 31 నాటి భయానక ఘటనల ప్రస్తావన రాహుల్‌, ప్రియాంకల ఆవేదనను పంచుకున్న కాంగ్రెస్‌ నేత పుస్తక ప్రచురణ, సెన్సార్‌షిప్‌ వివాదంపైనా స్పందన కాకతీయ, నేష‌న‌ల్ డెస్క్ : “ప్రధాని పదవి చేపడితే మీ ప్రాణాలకు ప్రమాదం పొంచి ఉంది.....