ప్రైవేట్ భూముల్లో గూండాగిరి
ప్రైవేట్ భూముల్లో గూండాగిరి భూదందాల్లో కిరాయి నేతల హవా! వివాదాస్పద భూములే టార్గెట్.. సెటిల్‌మెంట్ల పేరుతో పైసా వసూల్ చిన్న తగాదాలను పెద్దవిగా చేసి ఇరువర్గాలపై ఒత్తిళ్లు భూ యజమానులను బెదిరిస్తూ రూ.లక్షల్లో డిమాండ్లు రాజకీయ పెద్దల ముసుగులో కొందరి అక్రమ వ్యవహారాలు యువకులకు డబ్బు ఆశ చూపి భూవివాదాల్లోకి దింపుతున్న కిరాయి లీడర్లు కాజీపేట, కడిపికొండ, ధర్మసాగర్, మడికొండ, దర్గా ఏరియాల్లో సెటిల్‌మెంట్లు కాకతీయ, హన్మకొండ : ప్రైవేట్ భూములు, నివాస స్థలాలే లక్ష్యంగా కొందరు కిరాయి నేతలు, గూండాలు రెచ్చిపోతున్నారనే ఆరోపణలు...