చారిత్రక సంపదకు భరోసా!

చారిత్రక సంపదకు భరోసా! రామప్ప పరిరక్షణపై ఎన్‌జీటీ సుమోటో ఓపెన్‌కాస్ట్‌ తవ్వకాలతో ఆలయం, చెరువుకు ముప్పు రామప్ప పరిరక్షణ కమిటీ కన్వీనర్‌ ఆకిరెడ్డి వెంకట రామమోహన్‌రావు కాకతీయ, హ‌న్మ‌కొండ‌ : ప్రపంచ వారసత్వ ప్రదేశమైన రుద్రేశ్వర (రామప్ప) ఆలయం, రామప్ప చెరువు సమీపంలో ప్రతిపాదిత ఓపెన్‌కాస్ట్‌ బొగ్గు గనుల తవ్వకాలపై జాతీయ హరిత ట్రిబ్యునల్‌ (ఎన్‌జీటీ) సుమోటోగా విచారణకు స్వీకరించడాన్ని రామప్ప పరిరక్షణ కమిటీ స్వాగతించింది. ఈ సందర్భంగా కమిటీ కన్వీనర్‌ ఆకిరెడ్డి వెంకట రామమోహన్‌రావు ఎన్‌జీటీకి, ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలిపారు. సుమారు...