జేవీవీ ఇనుగుర్తి మండల నూతన కార్యవర్గం ఎన్నిక
జేవీవీ ఇనుగుర్తి మండల నూతన కార్యవర్గం ఎన్నిక అధ్యక్షుడిగా దార్ల భాస్కర్, ప్రధాన కార్యదర్శిగా చందు కాకతీయ, ఇనుగుర్తి : జన విజ్ఞాన వేదిక (జేవీవీ) ఇనుగుర్తి మండల అధ్యక్షుడిగా దార్ల భాస్కర్, ప్రధాన కార్యదర్శిగా ఆది చందు, కార్యవర్గాన్ని నియమించామని మహబూబాబాద్ జిల్లా అధ్యక్షుడు చిర్ర యాకాంతం గౌడ్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గౌరవ అధ్యక్షులుగా గంజి వీరేందర్ రెడ్డి, చిన్నాల కట్టయ్య, గౌరవ సలహాదారులుగా వద్దిరాజు వెంకటేశ్వర్లు, కూటికంటి మధు, అమ్మ యాకయ్య, కోశాధికారిగా గాడుదుల గణేష్, ఉపాధ్యక్షులుగా...