విద్యార్థుల విజ్ఞాన వికాసానికి గ్రంథాలయం దోహదం
విద్యార్థుల విజ్ఞాన వికాసానికి గ్రంథాలయం దోహదం శాయంపేట పాఠశాలలో బమ్మెర పోతన గ్రంథాలయం ప్రారంభం సొంత నిధులతో గ్రంథాలయం ఏర్పాటు చేసిన తెలుగు ఉపాధ్యాయుడు శ్రీనివాస్ కాకతీయ, గీసుగొండ : విద్యార్థుల్లో పఠనాసక్తిని పెంపొందించడంతో పాటు విజ్ఞానాన్ని విస్తరించేందుకు గ్రంథాలయాలు ఎంతగానో దోహదపడతాయని అకాడమిక్ ప్యానెల్ ఇన్స్పెక్షన్ నోడల్ అధికారులు గాయపు లింగారెడ్డి, సోగాల అంజయ్య అన్నారు. మండలంలోని శాయంపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బమ్మెర పోతన గ్రంథాలయం పేరుతో నూతనంగా ఏర్పాటు చేసిన గ్రంథాలయాన్ని గురువారం ఘనంగా ప్రారంభించారు. పాఠశాలలో తెలుగు...