మేడిగడ్డ పాపం కేసీఆర్‌దే

మేడిగడ్డ పాపం కేసీఆర్‌దే కుంగుబాటుకు గత ప్రభుత్వ నిర్ణయాలే కారణం ప్రాణహితను పక్కనపెట్టి కాళేశ్వరానికి ప్రాధాన్యమిచ్చారు పదేళ్ల పాలనలో పాలమూరు ప్రాజెక్టులను పూర్తి చేయని కేసీఆర్‌! సాగునీటి ప్రాజెక్టులపై అసెంబ్లీలో చర్చకు సిద్ధం డిసెంబరులో రెండు రోజుల ప్రత్యేక చర్చకు ప్రతిపాదన ఎల్‌నినో కరువు ముప్పును ఎదుర్కొనేందుకు రైతులు సిద్ధం కావాలి కొడంగల్‌ అభివృద్ధికి రూ.10 వేల కోట్లతో ప్రణాళికలు కొడంగ‌ల్ స‌భ‌లో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి కాకతీయ,తెలంగాణ బ్యూరో : పదేళ్లు రాష్ట్రాన్ని పాలించిన కేసీఆర్‌ పాలమూరు జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులను పూర్తి...