పాకాల సరస్సులో ఇద్దరు చిన్నారులతో కలిసి వివాహిత ఆత్మహత్య

పాకాల సరస్సులో ఇద్దరు చిన్నారులతో కలిసి వివాహిత ఆత్మహత్య *మృతురాలు గీసుగొండ మండలం ఎలుకుర్తి హవేలీ గ్రామానికి చెందిన ఈరెల్లి మమతగా గుర్తింపు.. *కుటుంబ కలహాలే కారణమని ప్రాథమిక సమాచారం.. భర్త మరో మహిళతో సంబంధం కొనసాగిస్తున్నాడని గ్రామస్తుల ఆరోపణ.. కాకతీయ, గీసుగొండ/ఖానాపూర్: కుటుంబ కలహాలతో మనస్తాపానికి గురైన ఓ వివాహిత తన ఇద్దరు చిన్న కుమార్తెలతో కలిసి పాకాల సరస్సులో దూకి ఆత్మహత్యకు పాల్పడిన విషాద ఘటన వరంగల్ జిల్లాలో చోటుచేసుకుంది. ఖానాపురం మండలంలోని పాకాల సరస్సులో గీసుగొండ మండలం ఎలుకుర్తి హవేలీ...