బాధిత కుటుంబాలకు ఎమ్మెల్యే యశస్విని రెడ్డి పరామర్శ

బాధిత కుటుంబాలకు ఎమ్మెల్యే యశస్విని రెడ్డి పరామర్శ కాకతీయ, పెద్దవంగర : పలు బాధిత కుటుంబాలను పాలకుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి శనివారం పరామర్శించారు. మండల కేంద్రంలోని వడ్డే కొత్తపల్లి గ్రామానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకుడు బండారి వెంకన్న తల్లి,పెద్దవంగర గ్రామానికి చెందిన చిలుక బుచ్చమ్మ, వల్లపు రామస్వామి, చిన్నవంగర గ్రామానికి చెందిన పాకనాటి దేవేందర్ రెడ్డి,ధరవాత్ లచ్చిరాం,గుంటుక సురేష్,బోడేపల్లి నాగేష్,చిట్యాల గ్రామానికి చెందిన దండు హరీష్, ఉప్పరిగూడెం గ్రామానికి చెందిన దుంపల శ్యామ్ లా కుటుంబ సభ్యులను ఆమె...