ఎంఎస్‌ఎఫ్‌ కమిటీలను బలోపేతం చేయాలి!

ఎంఎస్‌ఎఫ్‌ కమిటీలను బలోపేతం చేయాలి! కాకతీయ, ఆత్మకూరు: మాదిగ స్టూడెంట్‌ ఫెడరేషన్‌ (ఎంఎస్‌ఎఫ్‌) నూతన మండల కమిటీలను బలోపేతం చేయాలని ఎంఆర్‌పీఎస్‌ హనుమకొండ జిల్లా కో-ఇన్‌చార్జి తడుగుల విజయ్‌ మాదిగ అన్నారు. శనివారం ఆత్మకూరులో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఈ నెల 10న జరిగే మండల కమిటీ ఎన్నికలకు మాదిగ విద్యార్థులు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ప్రతి గ్రామంలో విద్యార్థులతో సమావేశాలు నిర్వహించి, వారిని సంఘంలో భాగస్వాములను చేయాలని సూచించారు. గ్రామస్థాయిలో కమిటీలు ఏర్పాటు చేసి విద్యార్థుల ఐక్యత,...