రామప్ప బొగ్గు గనిపై ఎన్జీటీ సుమోటో కేసు!
రామప్ప బొగ్గు గనిపై ఎన్జీటీ సుమోటో కేసు! వారసత్వ కట్టడం సమీపంలో గని ప్రతిపాదనపై విచారణకు నిర్ణయం సరస్సుకు 300 మీటర్ల దూరంలో తవ్వకాలపై ఆందోళన 800 ఏళ్ల ఆలయ పునాదులకు ముప్పు వాటిల్లే అవకాశం భూగర్భ జలాల ప్రవాహంపై ప్రభావాన్ని పరిశీలించిన ట్రిబ్యునల్ ఐదు ప్రభుత్వ విభాగాలకు నోటీసులు.. అఫిడవిట్లు దాఖలు చేయాలని ఆదేశం కేసును చెన్నై ధర్మాసనానికి బదిలీ చేసిన ఎన్జీటీ కాకతీయ, తెలంగాణ బ్యూరో : ప్రపంచ వారసత్వ సంపదగా యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప దేవాలయం సమీపంలో ప్రతిపాదించిన...