ట్రస్మ జిల్లా టోర్నమెంట్లో సత్తా చాటిన వాగ్దేవి విద్యార్థులు
ట్రస్మ జిల్లా టోర్నమెంట్లో సత్తా చాటిన వాగ్దేవి విద్యార్థులు కాకతీయ, ఇనుగుర్తి : మహబూబాబాద్ జిల్లాలో ట్రస్మా (తెలంగాణ రెగ్యునైసేడ్ స్కూల్ మేనేజ్మెంట్) ఆధ్వర్యంలో బాలల దినోత్సవం పురస్కరించుకొని జమాల్లపల్లి విద్యా భారతి హై స్కూల్ లో జిల్లా స్థాయి టోర్నమెంట్ విద్యార్థిని విద్యార్థులకు పోటీలు శనివారం ఘనంగా నిర్వహించారు.ఈ పోటీలలో ఇనుగుర్తి మండల కేంద్రంలోని వాగ్దేవి కాన్సెప్ట్ స్కూల్ విద్యార్థిని విద్యార్థులు అన్ని విభాగాలలో 5 బహుమతులు గెలుచుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి జిల్లా రవాణా శాఖ అధికారి...