ఆరోగ్య సమస్యలతో వృద్ధుడి ఆత్మహత్య

ఆరోగ్య సమస్యలతో వృద్ధుడి ఆత్మహత్య చేర్యాల అంబేద్కర్ నగర్‌లో విషం తాగి 83 ఏళ్ల వృద్ధుడు మృతి కాకతీయ, చేర్యాల : చేర్యాల పట్టణంలోని అంబేద్కర్ నగర్‌కు చెందిన ముస్త్యాల మల్లయ్య (83), తండ్రి బాలయ్య, విషం తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. కొంతకాలంగా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన మానసికంగా కుంగుబాటుకు గురైనట్లు తెలిసింది. ఈ క్రమంలోనే విషం తాగి ఆత్మహత్యకు పాల్పడటంతో కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.వృద్ధుడి మృతితో కుటుంబ సభ్యులు, బంధువులు శోకసంద్రంలో మునిగారు. ఈ ఘటన స్థానికంగా విషాదాన్ని...