ఉద్యోగాలు సాధించే వరకు పోరాటం ఆగదు!

ఉద్యోగాలు సాధించే వరకు పోరాటం ఆగదు! కోచ్‌ ఫ్యాక్టరీ భూ నిర్వాసితులకు ఉద్యోగాలు కల్పించాలి సీపీఎం మండల కార్యదర్శి ఓరుగంటి సాంబయ్య కాకతీయ, మడికొండ : రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీ నిర్మాణం కోసం భూములు కోల్పోయిన అయోధ్యపురం రైతులకు ఉద్యోగాలు కల్పించే వరకు సీపీఎం పోరాటం కొనసాగిస్తుందని పార్టీ మండల కార్యదర్శి ఓరుగంటి సాంబయ్య స్పష్టం చేశారు. శనివారం అయోధ్యపురంలో భూ నిర్వాసిత రైతులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. భూములు సేకరించే సమయంలో ప్రతి రైతు కుటుంబానికి కోచ్‌ ఫ్యాక్టరీలో ఉద్యోగం కల్పిస్తామని...