కిసాన్‌ సభ మహాసభలను విజ‌య‌వంతం చేయాలి

కిసాన్‌ సభ మహాసభలను విజ‌య‌వంతం చేయాలి వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సభ్యుడు ఇసంపల్లి సైదులు పిలుపు కాకతీయ, నెల్లికుదురు: రైతాంగ హక్కులు, వ్యవసాయ రంగ పరిరక్షణ కోసం ఈ నెల 15 నుంచి 18 వరకు నల్లగొండలో జరిగే అఖిల భారత కిసాన్‌ సభ మహాసభలను జయప్రదం చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సభ్యుడు ఇసంపల్లి సైదులు పిలుపునిచ్చారు. శనివారం నెల్లికుదురు మండల కేంద్రంలో మహాసభల కరపత్రాలను ఆవిష్కరించి మాట్లాడారు. ఢిల్లీలో మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా 13 నెలల పాటు...