గొల్లకురుమలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలి
గొల్లకురుమలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలి నిర్లక్ష్యం చేస్తే ఉద్యమం తప్పదు.... జిఏమ్ పిఎస్ జిల్లా కార్యదర్శి పరికి మధుకర్ హెచ్చరిక.... కాకతీయ,చెన్నారావుపేట: గొల్లకురుమలకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే అమలు చేయాలని జీ ఏమ్ పి ఏస్ వరంగల్ జిల్లా కార్యదర్శి పరికి మధుకర్ డిమాండ్ చేశారు. చెన్నారావుపేట మండలం ఉప్పరపల్లి గ్రామంలో జి ఏమ్ పి ఏస్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు గొర్రెలు, మేకల పెంపకందార్ల సంఘం ఆధ్వర్యంలో సర్వే నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన...