అంగన్వాడి సెంటర్ల సేవలు వినియోగించుకోవాలి
అంగన్వాడి సెంటర్ల సేవలు వినియోగించుకోవాలి ----- సర్పంచి అశోక్ కుమార్ కాకతీయ,నెల్లికుదురు : అంగన్వాడి సెంటర్ల ద్వారా ప్రభుత్వం అందిస్తున్న సేవలను సద్వినియోగం చేసుకోవాలని సర్పంచ్ గుగులోతు అశోక్ కుమార్ గర్భిణీలకు,బాలింతలకు,కిశోర బాలికలకు, చిన్నారులకు సూచించారు. మండలంలోని హనుమాన్ నగర్ తండాలో ఐసిడిఎస్ అంగన్వాడి ఆధ్వర్యంలో గ్రామస్థాయి బాలల పరిరక్షణ కమిటీ (విసిపిసి) శుక్రవారం ఏర్పాటు చేశారు. 15 మందితో కూడిన కమిటీకి కన్వీనర్ గా సర్పంచ్ అశోక్ కుమార్ వ్యవహరిస్తారు.ఈ సందర్భంగా సర్పంచి మాట్లాడుతూ బాలల సంరక్షణలో కమిటీ పాత్ర కీలకమన్నారు. సూపర్వైజర్...