కబ్జాలకు పాల్పడితే సహించేది లేదు
కబ్జాలకు పాల్పడితే సహించేది లేదు చెరువు భూముల పరిరక్షణకు పోరాటం కొనసాగిస్తాం ధర్మసమాజ్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు షేక్ సలీం పాషా కాకతీయ, ఆత్మకూరు: గ్రామంలోని చెరువు శిఖం భూములను కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తే సహించేది లేదని ధర్మసమాజ్ పార్టీ హనుమకొండ జిల్లా ఉపాధ్యక్షుడు షేక్ సలీం పాషా హెచ్చరించారు. శనివారం గ్రామంలో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ.. చెరువు శిఖం భూముల కబ్జా వ్యవహారంలో పరకాల సివిల్ కోర్టు నుంచి తమకు అందిన ఇంజంక్షన్ ఆర్డర్‌ను శుక్రవారం స్వీకరించినట్లు తెలిపారు. కొందరు అసత్య ఆరోపణలతో...