అర్హతలేని వైద్యం.. నాలుగు ఆస్పత్రులపై కేసులు!
అర్హతలేని వైద్యం.. నాలుగు ఆస్పత్రులపై కేసులు! ఆగస్టులో ఉర్సు ప్రాంతంలో తెలంగాణ మెడికల్ కౌన్సిల్ తనిఖీలు అర్హత లేని వారు అల్లోపతి వైద్యం చేస్తున్నట్లు గుర్తింపు నిర్వాహకులపై ఏజే మిల్స్ కాలనీ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు నవంబర్ 6న ఎఫ్‌ఐఆర్ నమోదు.. కాకతీయ, హన్మకొండ : వైద్యం పేరుతో ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న అర్హతలేని వ్యక్తులపై తెలంగాణ రాష్ట్ర మెడికల్ కౌన్సిల్ చర్యలకు దిగింది. సరైన వైద్య అర్హతలు, చట్టబద్ధమైన రిజిస్ట్రేషన్ లేకుండానే అల్లోపతి వైద్యం నిర్వహిస్తున్నారన్న ఫిర్యాదులపై వరంగల్‌లో నాలుగు కేంద్రాల నిర్వాహకులపై పోలీసు...