అమరవీరుల ఆశయాల సాధన కోసం పోరాడాలి
అమరవీరుల ఆశయాల సాధన కోసం పోరాడాలి కామ్రేడ్ మండల వెంకన్న కామ్రేడ్ సురేష్, గణపతిల స్తూపంపై జెండావిష్కరణ ఘనంగా నివాళులు కాకతీయ, నెల్లికుదురు: అమరవీరుల ఆశయ సాధన కోసం ప్రజా ఉద్యమాలను కొనసాగించాలని సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి మండల వెంకన్న అన్నారు. నెల్లికుదురు మండలం లోని రావిరాల గ్రామంలో కామ్రేడ్స్ సురేష్ అన్న, గణపతిల స్తూపంపై సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో శుక్రవారం జెండావిష్కరణ చేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా పార్టీ మహబూబాబాద్ జిల్లా కార్యదర్శి కామ్రేడ్ మండల వెంకన్న...