చిన్ననాగారంలో ఘనంగా సీఎం జన్మదిన వేడుకలు
చిన్ననాగారంలో ఘనంగా సీఎం జన్మదిన వేడుకలు జన నాయకుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేద ప్రజల సంక్షేమమే సీఎం లక్ష్యం ----- మండల అధ్యక్షులు బైరు అశోక్ గౌడ్ కాకతీయ, ఇనుగుర్తి: పేద ప్రజల సంక్షేమమే సీఎం లక్ష్యమని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బైరు అశోక్ గౌడ్ అన్నారు. ఆదివారం ఇనుగుర్తి మండలం లోని చిననాగారం గ్రామంలో శ్రీ ముత్యాలమ్మ తల్లి ఆలయం ఆవరణంలో గ్రామ పార్టీ అధ్యక్షులు ఉప సర్పంచ్ తుమ్మనపల్లి సతీష్ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు...