రఘునాథపల్లిలో భారీ చోరీ
రఘునాథపల్లిలో భారీ చోరీ అంగన్‌వాడీ టీచర్ ఇంట్లో దొంగల బీభత్సం బంగారు ఆభరణాలు, రూ.2 లక్షల నగదు అపహరణ ఇంటికి తాళం పగులగొట్టి చోరీ కాకతీయ, రఘునాథపల్లి: హైదరాబాద్–వరంగల్ జాతీయ రహదారిపై ఉన్న రఘునాథపల్లి మండల కేంద్రంలో ఆదివారం తెల్లవారుజామున భారీ చోరీ జరిగింది. అంగన్‌వాడీ టీచర్‌గా పనిచేస్తూ అద్దె ఇంట్లో నివసిస్తున్న ఓ మహిళ ఇంటిని దొంగలు లక్ష్యంగా చేసుకున్నారు. బాధితురాలు బంధువుల ఇంట్లో పెళ్లికి వెళ్లిన సమయంలో ఇంటి తాళం పగులగొట్టి లోపలికి ప్రవేశించారు. బంగారం, నగదు అపహరణ ఇంట్లో ఉన్న...