ఒకచోట పరీక్షలు.. మరోచోట చెల్లవంట
ఒకచోట పరీక్షలు.. మరోచోట చెల్లవంట ఖమ్మంలో ప్రైవేటు ఆసుపత్రుల ఇష్టారాజ్యం రోగులపై అదనపు ఆర్థిక భారం.. ఒకే పరీక్షకు రెండుసార్లు బిల్లులు బయటి ల్యాబ్ నివేదికలపై అనుమానాల పేరుతో పునఃపరీక్షలు స్కానింగ్ రిపోర్టులు అంగీకరించని ఆసుపత్రులు ప్రతి అడ్మిషన్‌కు కొత్త పరీక్షలంటూ వసూళ్లు నిబంధనలకు విరుద్ధంగా ఆస్పత్రుల వ్యవహారం నిద్రావస్థలో జిల్లా వైద్యారోగ్య శాఖ..ఫిర్యాదులు, తనిఖీలపై నిర్లక్ష్యం ఆకస్మిక తనిఖీలు.. కఠిన చర్యలు చేపట్టాలని ప్రజల డిమాండ్ కాకతీయ, ఖమ్మం బ్యూరో : ఖమ్మంలో అనారోగ్యానికి గురైతే చికిత్స కంటే పరీక్షల ఖర్చే రోగులకు...