పరకాల రాజకీయాల్లో ఫ్లెక్సీ ఫైట్‌!

పరకాల రాజకీయాల్లో ఫ్లెక్సీ ఫైట్‌! పోచంపల్లి వర్సెస్‌ చల్లా వ‌ర్గీయుల మ‌ధ్య రాజ‌కీయ పోరు ప‌ర‌కాల బీఆర్‌ఎస్‌లో బహిర్గతమైన విభేదాలు ఎమ్మెల్సీ ఫ్లెక్సీలు చించివేతతో మొదలైన వివాదం చల్లా పేరు ప్రస్తావించకుండానే మాట్లాడిన ఎమ్మెల్సీ పోచంపల్లి స్థానికతను ప్రస్తావిస్తూ పరకాలకు పూర్వ వైభవం తెస్తానని ప్రకటన ప్రతి ఇంటికీ అండగా ఉంటానంటూ వ్యాఖ్యలు కాకతీయ, హనుమకొండ : పరకాల బీఆర్‌ఎస్‌ రాజకీయాల్లో ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి వర్గాల మధ్య విభేదాలు మరోసారి బహిర్గతమయ్యాయి. పోచంపల్లి ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన...