వెయ్యి గ్రామాలు దాటిన భూ రీసర్వే!
వెయ్యి గ్రామాలు దాటిన భూ రీసర్వే! 2,720 గ్రామాల్లో సమగ్ర సర్వేకు శ్రీకారం ఇప్పటికే 416 గ్రామాల్లో ప్రక్రియ పూర్తి భూ యజమానుల అభ్యంతరాలకు తప్పనిసరిగా అవకాశం చిన్న పొరపాటుకూ తావులేకుండా సర్వే నిర్వహణ భూదార్ కేటాయింపును వేగవంతం చేయాలి రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదేశం కాకతీయ, తెలంగాణ బ్యూరో : తరతరాలుగా పరిష్కారానికి నోచుకోని భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సమగ్ర భూ రీసర్వే వెయ్యి గ్రామాల మైలురాయిని దాటింది. ఇప్పటివరకు 416 గ్రామాల్లో...