ఉద్యమకారుల సంక్షేమానికి ఐక్య పోరు!

ఉద్యమకారుల సంక్షేమానికి ఐక్య పోరు! 13, 14, 15 తేదీల్లో హనుమకొండలో ఓదార్పు యాత్ర ఉద్యమంలో నష్టపోయిన ప్రతి ఒక్కరి ఇంటికీ వెళ్లి పరామర్శ కుటుంబాల ఆర్థిక, జీవన స్థితిగతుల నమోదు 250 గజాల స్థలం, రూ.25 వేల పింఛను ఇవ్వాలి తెలంగాణ ఉద్యమకారుల ఐక్య వేదిక రాష్ట్ర చైర్మన్ గుడిమళ్ల‌ రవికుమార్‌ కాకతీయ, హనుమకొండ : తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పాల్గొని, స్వరాష్ట్రంలోనూ పాలకుల నిర్లక్ష్యానికి గురవుతున్న ఉద్యమకారులకు అండగా నిలిచేందుకు ఈ నెల 13, 14, 15 తేదీల్లో హనుమకొండ కేంద్రంగా...