విధులకు గైర్హాజరైతే సహించేది లేదు!
విధులకు గైర్హాజరైతే సహించేది లేదు! మున్సిపల్ సిబ్బంది తీరుపై ఎమ్మెల్యే ఆగ్రహం ప్రజలకు అందుబాటులో ఉండి సమస్యలు పరిష్కరించాలి పరకాల మున్సిపల్ కార్యాలయాన్ని తనిఖీ చేసిన రేవూరి ప్రకాశ్‌రెడ్డి కాకతీయ, పరకాల : ప్రజలకు సేవలందించాల్సిన అధికారులు, సిబ్బంది విధులకు గైర్హాజరవుతూ నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి స్పష్టం చేశారు. మంగళవారం పరకాల మున్సిపల్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన ఆయన హాజరు పట్టికను పరిశీలించారు. విధులకు గైర్హాజరైన సిబ్బంది తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సమయపాలన పాటిస్తూ...