అండాల అక్రమ దందా.. అసలు సూత్రధారులెక్కడ?
అండాల అక్రమ దందా.. అసలు సూత్రధారులెక్కడ? 43 మంది మహిళలకు విముక్తి.. తొమ్మిది మంది అరెస్టు రూ.20 వేల నుంచి రూ.30 వేల వరకు ఆశ చూపి అండాల సేకరణ ఐదు ఫెర్టిలిటీ కేంద్రాలకు మహిళా కమిషన్ నోటీసులు 50 మంది బాధితులతో మాట్లాడిన కమిషన్.. 90 శాతం మంది అవివాహితులే మూడు పోలీసు కేసులు.. మూడు కేంద్రాల్లో రికార్డుల స్వాధీనం సృష్టి కేసులోనూ ప్రత్యేక దర్యాప్తు.. ఆర్థిక లావాదేవీలపై ఈడీ విచారణ వైద్యారోగ్య శాఖ పర్యవేక్షణపై ప్రశ్నలు.. బాధ్యులపై చర్యలేవి? కాకతీయ, తెలంగాణ...