భట్టి సారూ మీరైనా ప‌ట్టించుకోండి

భట్టి సారూ మీరైనా ప‌ట్టించుకోండి కాజీపేట ఆర్వోబీపై ఎడ‌తెగ‌ని నిర్ల‌క్ష్యం ఏడేళ్లుగా కొలిక్కిరాని ఫాతిమానగర్‌ వంతెన నిర్మాణం 2017లో రూ.78 కోట్లతో పరిపాలనా అనుమతులు 2021లో ప్రారంభమైన పనులు..నేటికి కొన‌సాగుతూనే ఉన్న వైనం గడ్డర్ల తయారీ, అమరికలో కాంట్రాక్ట‌ర్‌ తీవ్ర జాప్యం గడువులు మారుతున్నా అందుబాటులోకి రాని వంతెన కాకతీయ, తెలంగాణ బ్యూరో : “భట్టి సారూ.. మీరైనా కాజీపేట ఆర్వోబీ పనులపై దృష్టి సారించండి.. ఏళ్లుగా ఎదురుచూస్తున్న ఫాతిమానగర్‌ వంతెనను పూర్తిచేయించి వరంగల్‌ ప్రజలకు ఉపశమనం కల్పించండి” అని నగరవాసులు కోరుతున్నారు. బుధవారం...