స్పెషల్ బ్రాంచ్‌పై సీపీ ఆకస్మిక తనిఖీ!
స్పెషల్ బ్రాంచ్‌పై సీపీ ఆకస్మిక తనిఖీ! వివిధ విభాగాల పనితీరుపై సమీక్ష కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం ఆదేశాలు కాకతీయ, కరీంనగర్ : స్పెషల్ బ్రాంచ్ కార్యాలయంలో విధుల నిర్వహణ, వివిధ విభాగాల పనితీరును కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. కార్యాలయంలోని రికార్డులను పరిశీలించడంతోపాటు ఆయా విభాగాల అధికారులు, సిబ్బందితో సమీక్ష నిర్వహించారు. పాస్‌పోర్టు, ఉద్యోగ ధ్రువీకరణ, పోలీస్ వెరిఫికేషన్ ధ్రువపత్రాల జారీ ప్రక్రియపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా నిర్దేశిత గడువులోగా...