భూ వివాదంపై తహసీల్దార్‌కు రైతు వినతి
భూ వివాదంపై తహసీల్దార్‌కు రైతు వినతి కాకతీయ, పెద్దవంగర : తన పూర్వీకుల నుంచి సాగు చేసుకుంటున్న భూమిపై కొనసాగుతున్న వివాదాన్ని పరిష్కరించి న్యాయం చేయాలని పెద్దవంగర మండల కేంద్రానికి చెందిన రైతు సంకెపల్లి రవీందర్‌రెడ్డి తహసీల్దార్‌కు వినతిపత్రం సమర్పించారు. 2023 నుంచి భూ వివాదం కొనసాగుతోందని, ఈ వారం నుంచి సమస్య మరింత తీవ్రమైందని తెలిపారు. తాము సాగు చేస్తున్న భూమిని ఇతరులు అక్రమంగా ఆక్రమించడమే కాకుండా తనపై దాడులకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్యపై ఇప్పటికే ఆర్డీవో, తహసీల్దార్,...